Allu Arjun: వాళ్లకి మల్టీజానర్ చిత్రాలే నచ్చుతాయి.. అమీర్ ఖాన్ తో మంచి సన్నిహిత్యం
Continues below advertisement
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో హిట్ కొట్టిందో మనందరికీ తెలిసిందే. అయితే సినిమాపై, సినిమాలో పని చేసిన వారిపై మన ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ఏమంటున్నారు? అసలు బాలీవుడ్ లో తనకు సన్నిహితులు ఎవరు?
Continues below advertisement