YS Sharmila Arrest| పాదయాత్రకు అనుమతి ఇచ్చే వరకు.. ఆమరణ దీక్ష ఆగదు | DNN| ABP Desam
హైదరాబాద్ లో వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. పాదయాత్రకు అనుమతివ్వాలంటూ ట్యాంక్ బండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం ముందు వినతి పత్రం ఉంచారు. అనంతరం.. అక్కడే ఆమరణ దీక్షకు దిగారు. పాదయాత్రకు కోర్టు అనుమతి ఇచ్చినా.. ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తున్నారని షర్మిల ఆరోపించారు.