Bride Kidnap రంగారెడ్డి జిల్లాలో కిడ్నాప్ కలకలం.. ఇంటిపై వందమంది దాడి | ABP Desam
రంగారెడ్డి జిల్లాలో కిడ్నాప్ కలకలం రేపుతోంది. తుర్కయంజాల్ మున్సిపల్ పరిధిలో రాగన్నగూడ యువతి కిడ్నాప్ కు గురైందని తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారు. సుమారు 100 మంది రౌడీలతో కలిసి తమ కుమార్తెను కిడ్నాప్ చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. వారంతా తమ ఇంటిపై దాడికి దిగి.. కుమార్తెను కిడ్నాప్ చేశారని ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు