YS jagan About polavaram :ఇందుకూరుపేట ఆర్‌ఆర్ కాలనీలో మాట్లాడిన AP సీఎం YS Jagan
EastGodavari జిల్లా Gokavaram మండలం Indukurpet ఆర్‌ఆర్ కాలనీలో YS jagan, Union Minister Shekawat పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ నిర్వాసితులతో మాట్లాడుతూ , కేంద్ర ప్రభుత్వం ఇస్తామన్నసహాయానికి అదనంగా ఇస్తామన్న మాట గుర్తుందని తప్పకుండా అమలు చేస్తామన్నారు.