YS Avinash Reddy | A2 సునీల్ యాదవ్ తల్లితో YS Vivekakకు అక్రమ సంబంధం : వైఎస్ అవినాష్ రెడ్డి | ABP
Continues below advertisement
సీబీఐ విచారణకు ముందు సంచలన ఆరోపణలు చేశారు..వైఎస్ అవినాష్ రెడ్డి. సీబీఐ విచారణపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వివేకాకు మహిళలతో ఉన్న సంబంధాలే హత్యకు దారితీశాయన్నారు.
Continues below advertisement