Atiq Ahmed Killing | అతీక్ ను చంపిన హంతకులకు..లక్షలు ఖర్చు పెట్టే స్థోమత ఉందా..? | ABP Desam
ఉత్తర్ ప్రదేశ్ గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాము ఫేమస్ కావడానే అతీక్ ను చంపామని నిందితులు చెబుతుంటే... కొన్ని వర్గాల వారు మాత్రం దీని వెనక పెద్దల హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో.. హంతకులు వాడిన తుపాకి చూస్తే.. అనుమానాలు కల్గుతున్నాయి.