Youth Congress : MLA క్వార్టర్స్ ముట్టడించిన యూత్ కాంగ్రెస్
Continues below advertisement
ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, యూత్ కాంగ్రెస్ MLA క్వార్టర్స్ ముట్టడించింది.నిరుద్యోగ ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలని, సీఎం కేసీఆర్ తన కుటుంబానికి రాజకీయ నోటిఫికేషన్లు వేశారని, నిరుద్యోగులకు ఎప్పుడు నోటిఫికేషన్లు వేస్తారని ప్రశ్నించారు.
Continues below advertisement