Yogi Vemana University|వేమన యూనివర్సిటీలో రాజశేఖర్ రెడ్డి విగ్రహ ఏర్పాటుపై భిన్నాభిప్రాయాలు | ABP
ప్రజాకవి యోగి వేమన పేరు మీద కడప జిల్లాలో ఏర్పాటైన విశ్వవిద్యాలయంలో ఇప్పుడు ఆయన విగ్రహాన్ని తీసి పక్కన పెట్టేశారు అధికారులు.వేమన విగ్రహ స్థానంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై విద్యార్థులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.