YCPLP meet : AP CM Jagan comments on cabinet | ABP Desam
Continues below advertisement
అసెంబ్లీ కమిటీ హాలులో CM YS Jagan అధ్యక్షతన సమావేశం YCPLP జరిగింది. వైయస్సాసీపీ MLA, MLC హాజరయ్యారు. ఈ సందర్భంగా YS Jagan మాట్లాడుతూ,రెండున్నర సంవత్సరాల తర్వాత మంత్రివర్గాన్ని పూర్తిగా పునర్‌వ్యవస్థీకరిస్తానని చెప్పానన్నారు.
Continues below advertisement