AP Assembly : ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు మొదలైన కాసేపటికే వాయిదా

Continues below advertisement

AP Assembly సోమవారం ప్రారంభం అయిన వెంటనే వాయిదా పడ్డాయి. సభ మొదలుకాగానే Jangareddy Gudemలో జరుగుతున్న మరణాలపై TDP సభ్యులు చర్చకు డిమాండ్ చేశారు. జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా కారణంగా నాలుగు రోజుల నుంచి మరణాలు సంభవిస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ నాలుగు రోజుల్లో 18 మంది మరణించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram