Ananthapuram Kadiri : వైభవం గా Kadiriలో బ్రహ్మోత్సవాలు
దేశంలోని నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటిగా వెలసిన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో మొదటిరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శ్రీదేవి, భూదేవిల కళ్యాణం Kadiri లో కన్నుల పండువగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి స్వామి వారి కళ్యాణం జరిపించగా భక్తులు గోవిందనామ స్మరణతో పులకించిపోయారు.