Wrestlers Protest | కేంద్ర మంత్రితో రెజ్లర్ల చర్చలు సఫలం.. జూన్ 15 వరకు ఆందోళనలు విరమణ | ABP Desam
బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా చేపడుతున్న ఆందోళనలకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని రెజ్లర్లు తెలిపారు. బుధవారం కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో రెజ్లర్లకు చర్చలు జరిగాయి.