Farmers Wearing Bear Costumes |ఎలుగుబంటి వేషంతో పంటను రక్షించుకుంటున్న రైతులు | ABP Desam
ABP Desam
Updated at:
07 Jun 2023 06:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅది ఎలుగుబంటి కాదు. ఆ వేషం వేసుకుంది ఓ రైతు. ఉత్తర ప్రదేశ్ లోని లకిమ్ పూర్ ఖేరి జిల్లాలోని చెరకు రైతలకు కోతుల బెడద ఎక్కువగా ఉండటంతో రైతులు ఇలా వినూత్నంగా ఎలుగుబంటి గెటప్ వేసుకుని పొలాల్లో తిరుగుతున్నారు.