Worries over GO 317: స్పౌజ్ విధానాన్ని అన్ బ్లాక్ చేయాలని డిమాండ్లు
GO 317పై ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. Spouse విధానంలో 13 జిల్లాలను బ్లాక్ చేశారని, వాటిని అన్ బ్లాక్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో తమ సమస్యలు మంత్రి ప్రశాంత్ రెడ్డికి చెప్పుకునేందుకు కలెక్టరేట్ కు తరలివచ్చారు.