Ala Vaikunthapurramloo : హిందీ డబ్బింగ్ రిలీజ్ ను క్యాన్సిల్ చేసిన నిర్మాణ సంస్థలు

పుష్ప తర్వాత బాలీవుడ్ లోనూ అల్లు అర్జున్ క్రేజ్ ను క్యాష్ చేసుకుందామని... అల వైకుంఠపురంలో డబ్బింగ్ ను ప్లాన్ చేసిన గోల్డ్ మైన్ టెలీఫిలింస్ వెనక్కి తగ్గింది. తొలుత ఈ నెల 26న థియేటర్లలో రిలీజ్ చేస్తామని చెప్పి.... ఇప్పుడు క్యాన్సిల్ చేసింది. అదే సినిమాను కార్తిక్ ఆర్యన్ హీరోగా షెహజాదా పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడు డబ్బింగ్ సినిమా రిలీజ్ చేస్తే మంచిది కాదనే ఉద్దేశంతో ఆ సినిమా నిర్మాత, గోల్డ్ మైన్ ప్రతినిధులు మాట్లాడుకుని డబ్బింగ్ రిలీజ్ ను క్యాన్సిల్ చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola