Zelensky Car Accident |కారు యాక్సిడెంట్ లో గాయపడిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ| ABP Desam
ABP Desam
Updated at:
16 Sep 2022 08:22 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఓ ప్యాసింజర్ కార్ జెలెన్స్కీ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన స్వల్ప గాయాలతో బయట పడ్డారు.