Hyderabad Gang Rape: హైదరాబాద్‌లోని పాతబస్తీలో బాలికపై గ్యాంగ్ రేప్ | ABP Desam
15 Sep 2022 11:46 AM (IST)
హైదరాబాద్ లో గ్యాంగ్ రేప్ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని పాత బస్తీలో ఒక 13 ఏళ్ల బాలికపై కొందరు యువకులు రెండు రోజుల పాటు లాడ్జిలో అత్యాచారం చేశారు.
Sponsored Links by Taboola