Worlds Richest Family : 700 కార్లు, 8 విమానాలు , ప్రపంచం లోనే రిచ్చెస్ట్ ఫ్యామిలీ | ABP Desam
ABP Desam
Updated at:
29 Jan 2024 08:48 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రైవేటు విమానాలు, వందల్లో కార్లు, వేలకోట్ల రూపాయల విలువైన భవంతి.. ఈ సంపద గురించి వింటుంటే కళ్లు చెదిరిపోతుంది కదా..! ఈ విలాస జీవితం యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జయీద్ అల్ నహ్యాన్ రాజ కుటుంబం సొంతం.