Mallikarjun Kharge Loksabha Elections : ఎన్నికలపై ఖర్గే సంచలన వ్యాఖ్యలు | ABP Desam
లోక్ సభ ఎన్నికలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభకు ఇవే ఆఖరి ఎన్నికలు అన్న ఖర్గే..ప్రజలు ఇప్పటికైనా మేల్కొని బీజేపీని గద్దె దించకపోతే మోదీ కూడా పుతిన్ లా శాశ్వత ప్రధానిగా ప్రకటించుకుంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఖర్గే.