WHO Declares Health Emergency : కొవిడ్ సోకిన వ్యక్తిలో Monkeypox వైరస్ గుర్తింపు | ABP Desam
ABP Desam
Updated at:
24 Jul 2022 04:25 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకరోనా వైరస్ తో కలవరపడుతోన్న ప్రపంచ దేశాలను మంకీపాక్స్ గడగడలాడిస్తోంది. తాజాగా మంకీపాక్స్ కేసులు ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ వైరస్ 75 దేశాలకు వ్యాపించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వరల్డ్ వైడ్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది.