Twitter Legacy Blue Checkmark Removed: ముందుగా చెప్పినట్టే చేసుకుపోతున్న ఎలన్ మస్క్

Continues below advertisement

ఎలన్ మస్క్ ఎప్పట్నుంచైతే ట్విట్టర్ ను చేజిక్కుంచుకున్నాడో.... అప్పట్నుంచి ఆ సంస్థ దూకుడు మామూలుగా లేదు. బ్లూ టిక్స్ కోసం సబ్ స్క్రిప్షన్ పెట్టడం నుంచి మొదలైంది. ఇప్పుడు లేటెస్ట్ గా సెలబ్రెటీల అందరి మీదా పడ్డాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram