First APPLE Store in Delhi : మొన్న ముంబై ఇప్పుడు ఢిల్లీలో యాపిల్ స్టోర్ | ABP Desam
టిమ్ కుక్ ఇండియాలో రెండో యాపిల్ స్టోర్ ను ఓపెన్ చేశారు. మొన్న ముంబైలో తొలి స్టోర్ ను ఓపెన్ చేసిన యాపిల్ సీఈవో ఈరోజు ఢిల్లీ సిటీ మాల్ లో దేశంలో రెండో స్టోర్ ను ప్రారంభించారు