Turkey Earthquake Reasons | భౌగోళికంగా కీలకమైన కూడలిలో టర్కీ
Continues below advertisement
భౌగోళికంగా కీలకమైన కూడలిలో టర్కీ ...ఈ విషాదాన్ని వర్ణిచేందుకు గొంతు రావట్లేదు. ఎటు చూసినా సరే గుట్టలుగా పేరుకుపోయిన మృతదేహాలు, బతికి బయటపడ్డవారి ఆర్తనాదాలు. మూడు వరుస భూకంపాలు.... టర్కీలోని ఓ భాగాన్ని మొత్తం నామరూపాల్లేకుండా చేసేశాయి. కళ్లముందే సెకన్లలో కూలిపోయిన భవనాల కింద ఇంకా మిగిలిపోయినది.... ఇంకెన్ని వేల మందో... ఆ లెక్క ఎప్పటికి తేలేనో...? ఈ అంతులేని విషాదం నుంచి ఆ దేశం ఎప్పుడు బయటపడేనో...? అసలు టర్కీకి ఇంత భూకంపాల ముప్పు ఎందుకు... ? జియోగ్రాఫికల్ గా అక్కడి పరిస్థితి అనలైజ్ చేద్దాం.
Continues below advertisement