Turkey Earthquake | 3 రోజుల ముందుగానే Frank Hoogerbeets ప్రమాద హెచ్చరికలు
ABP Desam
Updated at:
07 Feb 2023 01:25 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appటర్కీలో ఇప్పుడు ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. గంటల వ్యవధిలో మూడు భూకంపాలు సృష్టించిన పెను విధ్వంసం అలాంటిది. కానీ ఈ భూకంపాన్ని మూడు రోజుల ముందే అంచనా వేశారా..?