Nepal Flight Missing: లోపల 22 మంది ప్రయాణికులు, 4గురు భారతీయులు | ABP Desam

Continues below advertisement

నేపాల్‌లో ఓ ప్రయాణికుల విమానం మిస్సయ్యింది. నేపాల్‌కు చెందిన తారా ఎయిర్ విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌తో సంబంధం కోల్పోయింది. ఈ విమానంలో సిబ్బందితో సహా మొత్తం 22 మంది ఉండగా ... అందులో నలుగురు భారతీయులు ఉన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram