PM Cares Children To Be Launched: అనాథ పిల్లల సంరక్షణ బాధ్యత తీసుకోబోతున్న కేంద్రం| ABP Desam

దేశవ్యాప్తంగా మే 30 వ తేదీన PM Cares Children కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్టు Union Minister Kishan Reddy వెల్లడించారు. కొవిడ్ కారణంగా తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు ఇక ప్రధాని మోదీ గార్డియన్ గా ఉంటారని వివరించారు. 23 ఏళ్లు వచ్చేవరకూ వారి బాధ్యత కేంద్రమే తీసుకుంటుందని స్పష్టం చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola