Coimbatore: మరుదుమలై సుబ్రహ్మణ్య స్వామి గుడిలో చిరుత | Marudumalai Temple | ABP Desam
కోయంబత్తూరులోని మరుదుమలై సుబ్రహ్మణ్య స్వామి గుడిలో చిరుత సంచారం కలకలం రేపింది. అయితే తెల్లవారుజామున 5 గంటలకు ఆలయంలోని గర్భగుడిలోనికి వచ్చిన చిరుతపులి సీసీటీవీ విజువల్స్ ఇవే. ఆలయం లోపలికి వచ్చిన చిరుతపులిని చూసి భక్తులు భయంతో పరుగులు తీశారు.