Afghanistan Crisis: చిన్న పిల్లల్లా పార్కుల్లో ఆటలు.. జిమ్‌లో కసరత్తులు.. తాలిబన్లు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి
Continues below advertisement
ఇన్నాళ్లు గన్స్‌తో తిరిగి తిరిగి విసిగొచ్చిందో ఏమో.. చాలా రోజుల తర్వాత నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ కనిపించారు తాలిబన్లు. ఊళ్లకు ఊళ్లు ఖాళీ అయ్యాయి. పార్కులు, జిమ్స్‌లో ఎవరూ కనిపించడం లేదు. అందుకే తాలిబన్లు ఎంజాయ్ చేస్తున్నారు. పార్కుల్లో చిన్న పిల్లల్లా బొమ్మలతో ఆడుకుంటున్నారు. జిమ్‌లో ఎక్సర్‌సైజ్‌లు చేస్తున్నారు.
Continues below advertisement