Sudan Crisis : సైన్యం, పారామిలటరీ బలగాల మధ్య ఆధిపత్యపోరు..సూడాన్ లో సంక్షోభం | ABP Desam
సూడాన్ లో సైన్యం, పారామిలిటరీ బలగాల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో చిన్నారులు బలైపోతున్నారు. ఆధిపత్యపోరు కారణంగా సౌత్ సూడాన్ విధ్వంసం అవుతుండగా..లక్షల్లో ప్రజలు వలసబాట పట్టారు. తినడానికి తిండి, తాగడానికి నీరు లేక వందల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.