IAF Trainer Aircraft crashed : చామరాజనగర్ లో IAF శిక్షణ విమానానికి ప్రమాదం | ABP Desam

Continues below advertisement

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన ఓ ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్ కర్ణాటకలో కుప్పకూలింది. Kiran Aircraft గా పిలిచే ఈ శిక్షణ విమానం కర్ణాటకలోని చామరాజనగర్ లో కూలిపోయింది. ఘటనలో విమానంలోని ఇద్దరు పైలెట్లు సురక్షితంగా బయటపడ్డారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram