NCERT Dropped Periodic Table, Democracy : మరోవివాదాస్పద నిర్ణయం తీసుకున్న NCERT | ABP Desam
పదోతరగతి విద్యార్థుల సిలబస్ నుంచి మెఘలుల చరిత్ర, డార్విన్ సిద్ధాంతాలను తొలగిస్తూ వివాదాస్పద నిర్ణయం తీసుకున్న NCERT..ఇప్పుడు కెమెస్ట్రీ సిలబస్ నుంచి పీరియాడిక్ టేబుల్స్ ను, సోషల్ నుంచి డెమోక్రసీ ను తొలగిస్తూ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది.