Special Flights in Ukraine: ఉక్రెయిన్ లో భారతీయులను వెనక్కి రప్పించేందుకు ఎంబసీ ప్రయత్నాలు|ABP Desam

Ukraine లో High Level Tensions నెలకొన్నాయి. రష్యా అధ్యక్షుడి ప్రకటనతో ఉక్రెయిన్ లో పరిస్థితులు అదుపు తప్పే ప్రమాదం ఉండటంతో అక్కడ నివసిస్తున్న భారతీయులను వెనక్కి రప్పించేందుకు ఇండియన్ ఎంబసీ రంగంలోకి దిగింది. ఎయిరిండియా సహాయంతో ఉక్రెయిన్ నుంచి India కు 4Special Flights ఏర్పాటు చేసింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola