Putin recognises seperatist Eastern Ukraine region|ఉక్రెయిన్ విషయంలో అనుకున్నదే చేసిన Russia
Continues below advertisement
Russia President Putin Ukraine Crisis లో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ లో వేర్పాటువాద ప్రాంతాలైన Donetsk, Luhansk ప్రాంతాలను ప్రత్యేక దేశాలుగా గుర్తిస్తూ రష్యన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో నిర్ణయం తీసుకున్న పుతిన్...డిక్లరేషన్ పై సంతకం చేశారు.
Continues below advertisement