Why did PM Modi touch Unnao BJP leader feet? UP Elections ప్రచార సభలో అనూహ్య పరిణామం|Viral Video
Continues below advertisement
UP Election Campaign లో భాగంగా PM Modi ఓ వ్యక్తి కాళ్లకు నమస్కరించటం viral గా మారింది. BJP అధికారప్రతినిధి Sambit Patra తన ట్విట్టర్ లో ఈ వీడియోను పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది. Unnao బహిరంగసభలో పాల్గొన్న మోదీ..ఓ వ్యక్తి కాళ్లు మొక్కారు..సాక్షాత్తు ప్రధానే కాళ్లకు దణ్ణం పెట్టారంటే ఎవరా వ్యక్తి అని సోషల్ మీడియాలో వెతుకుతున్నారు నెటిజన్లు.
Continues below advertisement