Queen Elizabeth death : తుదిశ్వాస విడిచిన ఎలిజబెత్ మహారాణి | London Bridge is down | ABP Desam
ABP Desam
Updated at:
09 Sep 2022 12:35 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 కన్ను మూశారు. రాణి ఎలిజిబెత్ 1926 ఏప్రిల్ 21న లండన్ లో ని మేఫెయిర్ లో జన్మించారు. బాల్మరల్ క్యాజిల్ లోనే క్వీన్ ఎలిజిబెత్ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. యూకేకు తదుపరి మహారాజుగా ఎలిజిబెత్ తనయుడు ప్రిన్స్ చార్లెస్ గద్దె నెక్కే అవకాశం ఉంది.