Sathyavathi Rathod: గవర్నర్ పై సత్యవతి రాథోడ్ సంచలన వ్యాఖ్యలు | ABP Desam

తెలంగాణ గవర్నర్ తన పరిధిని దాటి వ్యవహరిస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. ప్రభుత్వంపై అనవసర వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. సీఎం కేసీఆర్ రాజ్ భవన్ కు ఎప్పుడు వెళ్లాలన్నది ఆయన ఇష్టమన్నారు. గవర్నర్ తన పరిధి దాటి బీజేపీ ప్రతినిధిగా మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola