Kadapa జిల్లాలోని ఓ రైతు పొలంలో భారీ గొయ్యి |Sinkhole | ABP Desam
Naveen Chinna
Updated at:
08 Sep 2022 11:44 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకడప జిల్లాలో ఓ రైతు వింత అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. రోజులానే తన పొలానికి వెళ్లిన రైతుకు.. పెద్ద గొయ్యి కనిపించింది. ఈ ఘటన చింతకొమ్మదిన్నె మండలం బయనపల్ గ్రామంలో జరిగింది.