Putin Declares war on Ukraine:తూర్పు ఉక్రెయిన్ లో రష్యా బలగాల మొహరింపు| Military Operation|ABP Desam

Continues below advertisement

Ukraine లో Military Operation ప్రకటించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.  వేర్పాటువాద ప్రాంతాలపై ఉక్రెయిన్ ఆంక్షలు చెల్లవన్న పుతిన్...రష్యన్లను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోమన్న పుతిన్..యూఎన్ హెచ్చరికలను పట్టించుకోకుండా మిలటరీ ఆపరేషన్ ప్రకటించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram