PM Narendra Modi At Quad Summit: నాలుగు దేశాల క్వాడ్ సదస్సులో ప్రసంగించిన ప్రధాని మోదీ | ABP Desam
ABP Desam
Updated at:
24 May 2022 02:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppJapan రాజధాని Tokyo లో జరుగుతున్న Quad Summit లో PM Narendra Modi పాల్గొన్నారు. America President Joe Biden, Australian PM Anthony Albanese, Japan Prime Minister Fumio Kishida కూడా ఈ సదస్సుకు హాజరయ్యారు. దీనికి ఆతిథ్యం ఇచ్చిన జపాన్ ప్రధానికి మోదీ కృతజ్ఞతలు చెప్పారు. ఇటీవలే ఆస్ట్రేలియా ప్రధానిగా ఎన్నికైన ఆంటోనీకి శుభాకాంక్షలు తెలిపారు. ఇండో-పసిఫిక్ ప్రాంత అభివృద్ధికి ప్రధాన కారణం... నాలుగు దేశాల మధ్య ఉన్న సమన్వయమే అని మోదీ అన్నారు.