MLA Zameer Ahmed Khan Eats Chewed Food: స్టేజ్ పైనే ఎమ్మెల్యే చేసిన చర్యకు అందరూ షాక్ | ABP Desam
Karnataka లో జరిగిన ఓ కార్యక్రమంలో స్వామిజీ ఎంగిలిని Congress MLA Zameer Ahmed Khan తినడం చాలా వైరల్ గా మారింది. ఎమ్మెల్యే అలా చేయడానికి గల కారణమేంటో చూడండి.