Brutal Attack On An Old Man In MP: మధ్యప్రదేశ్ లో వృద్ధుడిపై దాడి, కాసేపటికే మరణించిన బాధితుడు
Madhya Pradesh లోని Neemuch జిల్లాలో ఓ వృద్ధుడిపై దాడి వీడియో Social Media లో వైరల్ అవుతోంది. బాధితుడు కాసేపటికే మరణించడం కలకలం రేపుతోంది. దాడి చేసిన వ్యక్తి BJP కి చెందినవాడంటూ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.