Public Reaction On Petrol Prices: రాష్ట్ర ప్రభుత్వం కూడా పన్ను తగ్గించాలంటున్న ప్రజలు | ABP Desam

Petrol, Diesel ధరలపై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవటంతో ప్రజలకు కాస్త ఊరట లభించింది. ఈ మాత్రం తగ్గించడం మంచిదే అయినా ఇంకా రేట్లు తగ్గితే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola