PM Modi Gifts Green Diamond : US First Lady Jill Biden కి మోదీ ఖరీదైన గిఫ్ట్ | ABP Desam

అమెరికా అధ్యక్ష పర్యటనలో ప్రధాని మోదీ కి వైట్ నుంచి ఘన స్వాగతం లభించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు గంధపు చెక్క పెట్టెను గిఫ్ట్ ఇచ్చిన మోదీ..అమెరికా అధ్యక్షుడి భార్య జిల్ బైడెన్ కు ఖరీదైన పచ్చ వజ్రాన్ని గిఫ్ట్ ఇచ్చారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola