PM Modi Meets Joe Biden : ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్ష దంపతుల సాదర స్వాగతం | ABP Desam
ABP Desam
Updated at:
22 Jun 2023 08:52 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రధానిమోదీకి వైట్ హౌస్ వద్ద అద్భుతమైన స్వాగతం లభించింది. న్యూయార్క్ పర్యటన ముగించుకుని వాష్టింగ్టన్ డీసీకి చేరుకున్న మోదీకి అమెరికా అధికారులు, భారత రాయబారులు ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు