London Heathrow Plane Bumpy Landing : ల్యాండ్ అయ్యే టైమ్ లో ఊగిపోయిన విమానం | ABP Desam
ఈ విమానం చూడండి ఎంత ప్రమాదకరపరిస్థితుల్లో ల్యాండ్ అయ్యిందో. దీనికి కారణం బ్రిటన్ ఐర్లాండ్ దేశాలను గెరిట్ తుపాను వణికిస్తోంది. తుపాను ప్రభావంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి.