Ukraine-Russia War : యుక్రెయిన్ యుద్ధానికి ముగింపు ఎప్పుడు? | ABP Desam

2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన యుక్రెయిన్-రష్యా యుద్ధం 2024లో ఎలా ఉండబోతోంది. రాబోయే సంవత్సరంలోనైనా ఈ యుద్ధానికి ముగింపు జరుగుతుందా లేక ఎలాంటి మలుపులు తిరగబోతోంది. దాదాపు రెండేళ్లుగా బలమైన రష్యాతో తలపడుతున్న యుక్రెయిన్ వచ్చే ఏడాదిలో కూడా అదే పోరాటపటిమను చూపించగలదా?

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola