Pakistan Election Results | Imran Khan | ఇమ్రాన్ ఖాన్ ప్రధాని ఐతే..ఇండియాకు లాభమా..? | ABP Desam

తనపై కాల్పులు జరిపారు. అక్రమంగా నిర్భంధించారు. జైలులో కూర్చొబెట్టారు. తన బ్యాటును గుంజుకున్నారు. ఐతే..ప్రజలు మాత్రం ఆయన వెంటే ఉన్నారు. ఎన్నికల వేళ జైలులో ఉన్నా..ప్రజలు మాత్రం ఇమ్రాన్ వైపే ఉన్నారు. అందుకు నిదర్శనమే పాకిస్థాన్ జనరల్ ఎన్నికల్లో మిక్స్ డ్ ఫలితాలు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola