Bharat Ratna For PV Narasimharao : మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న | ABP Desam
దేశం గర్వించదగ్గ ముగ్గురు వ్యక్తులను కేంద్రప్రభుత్వం భారతరత్నతో గౌరవించింది. మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌధురి చరణ్ సింగ్, ప్రఖ్యాత వ్యవసాయశాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ లకు మరణానంతర భారత రత్న పురస్కారాన్ని ప్రకటించింది.