Ozone Layer Recovery : ఇన్నేళ్లూ పడిన హోల్ దానికదే పూడుకుంటోందా..!
Continues below advertisement
ఓజోన్ లేయర్ ఓన్ గా ట్రీట్మెంట్ చేసుకుంటోంది. మనం ఇన్నేళ్ల పాటు చేసిన పొలూష్యన్ తో పడిన హోల్ ను దానికదే పూడ్చుకుంటోంది. ఇంతకీ ఓజోన్ పొర మీకు తెలుసుగా. భూమి వాతావరణంలో ఉండే ఈ లేయర్ కారణంగానే సూర్యుడి నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాలు భూమిపై నేరుగా పడటం లేదు. మరి అలాంటి ఓజోన్ ఇప్పుడు ఎలా రికవరీ అవుతోంది. ఈ వీడియోలో చూ
Continues below advertisement