Nara Chandrababu Naidu Sankranthi : నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలకు టీడీపీ అధినేత | ABP Desam
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మూడేళ్ల తర్వాత నారావారి పల్లెలో సంక్రాంతి పండుగ చేసుకోనున్నారు. అమరావతి రైతులకు మద్దతుగా మొదటి ఏడాది. కరోనా కారణంగా గడచిన రెండేళ్లుగా హైదరాబాద్, అమరావతిలోనే చంద్రబాబు సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నారు.